Andhra Pradesh: Nara Chandrababu naidu may announce key decisions and TDP party manifesto for AP Election 2024 in Mahanadu. <br />టీడీపీ మహానాడుకు సర్వం సిద్దం అవుతోంది. గతంలో ఎన్నికల ముందు వరకు మేనిఫెస్టో, అభ్యర్ధుల విషయంలో చంద్రబాబు లేట్ చేసేవారు. కానీ, ఈ సారి భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మహానాడు వేదికగానే పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను సూచన ప్రాయంగా ప్రకటించాలని నిర్ణయించారు <br /> <br />#TDPMahanadu #apcmjagan #APElections2024 #TDPManifesto #TDP #APgovt #chandrababunaidu #YSRCP <br /> ~PR.41~ED.42~